ICC Unlikely To Allow BCCI To Extend IPL 2021 Till October 15 | Oneindia Telugu

2021-06-09 1,001

ICC unlikely to allow BCCI to extend IPL 2021 till October 15 due to T20 World Cup: Reports
#IPL2021
#BCCIextendIPL2021tillOctober15
#ICC
#T20WorldCup
#IPLFranchises
#ForeignPlayers
#CricketBoards
#ipl2021phase2beyond10thoctober

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నబీసీసీఐకి ఇప్పుడు చిక్కొచ్చి పడింది. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ 27 రోజుల విండోని మెగా లీగ్ కోసం బీసీసీఐ కేటాయించింది. డబుల్‌ హెడర్‌లను తగ్గించడం కోసం టోర్నీ జరిగే రోజులను పెంచాలని బోర్డు భావించింది.